నేడు జిల్లాలో మంత్రుల పర్యటన

నేడు జిల్లాలో మంత్రుల పర్యటన

HNK: నేడు హనుమకొండలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు. దేవన్న పేటలోని దేవాదుల పంప్ హౌస్ వద్ద మంత్రుల చేతుల మీదుగా మోటార్ల ప్రారంభం జరుగనుంది. అంతే కాకుండా మంత్రులతో పాటు కడియం శ్రీహరి కూడా చేరుకోనున్నారు.