ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ రన్నింగ్ పోటీలో కానిస్టేబుల్ సురేష్ బాబు ప్రతిభను అభినందించిన సీపీ సునీల్ దత్ 
☞ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్
☞ ప్రజలు సైబర్ నేరగాళ్లు మాటలు నమ్మి మోసపోవద్దు: ఏసీపీవసుంధర యాదవ్
☞ కోక్యతండా, దారేడు గ్రామపంచాయతీల సర్పంచ్ పదవులకు ఏకగ్రీవం చేసిన గ్రామస్థులు