స్వచ్ఛరథంను ప్రారంభించిన బీజేపీ నాయకులు

స్వచ్ఛరథంను ప్రారంభించిన బీజేపీ నాయకులు

ప్రకాశం: పెద్ద చెర్లోపల్లి మండలం పెద ఇర్లపాడు గ్రామంలో పీఎం మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా “స్వచ్ఛరథం”ను కనిగిరి బీజేపీ ఇంఛార్జి కొండిశెట్టి వెంకట రమణయ్య, గ్రామ సచివాలయం స్పెషల్ ఆఫీసర్ ఆర్. శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.