VIDEO: కరాటే విద్యార్థుల హోలీ సంబరాలు
NLG: దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో JKA షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు మిన్నంటాయి. కరాటే విద్యార్థులు, శిక్షకులు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కరాటే శిక్షణ శారీరక దృఢత్వానికే కాకుండా క్రమశిక్షణకు తోడ్పడుతుందని, పండుగలు ఐక్యతను పెంచుతాయని తెలిపారు.