VIDEO: పోలీసులను అడ్డుకున్న పైడిపల్లి గ్రామస్థులు
JGL: వెల్గటూర్ మండలం పైడిపల్లిలో గ్రామస్థులు, పోలీసుల మధ్య వాగ్వవాదం చోటుచేసుకుంది. కౌంటింగ్ సమయంలో జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసులు గ్రామంలో ఘటనా స్థలాన్ని పరిశీలించి తిరిగివెళ్తుండగా గ్రామస్థులు వారిని అడ్డుకున్నారు. ఓట్ల లెక్కింపు వ్యవహారంలో తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ పోలీసులను ప్రశ్నల వర్షంతో నిలదీశారు.