జాతీయ ఓటరు దినోత్సవం ప్రతిజ్ఞ
SDPT: జనవరి 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని జగదేవ్ పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మండల తహశీల్దార్ నిర్మాల, మండల విద్యాధికారి సైదుల్ & కళాశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో అధ్యాపకులు మరియు విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు విద్యార్థులకు అవగాహన చేపట్టినట్లు తెలిపారు.