పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.. పాలీ క్లినిక్స్‌గా అప్‌గ్రేడ్
MDCL: GHMC, MMC, CMC పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం హెల్త్ డిపార్ట్మెంట్ మే 15 నుంచి జూన్ 2 వరకు నిర్వహించనున్నారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పాలీ క్లినిక్స్‌గా అప్‌గ్రేడ్ చేయడం, సికిల్ సెల్, తలసీమియా స్క్రీనింగ్ కోసం మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు చేయనున్నారు. హీమోఫీలియాపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ముందుకు వెళ్లనున్నారు.