'రామాలయం నిర్మాణానికి భూమి పూజ'
NDL: నందికోట్కూరు మండలం అల్లూరులో రామాలయం దేవాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే జయసూర్య భూమి పూజ చేశారు. సోమవారం పార్లమెంట్ ఇంఛార్జ్ మాండ్ర శివానంద రెడ్డి దంపతులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీ రాముడి దేవాలయం భూమి పూజకు హాజరు కావడం నా అదృష్టం అన్నారు.