'26వ తేదీన మెగా బ్లడ్ క్యాంపు'
NLR: పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా 26వ తేదీ సీఆర్ఆర్ ఫంక్షన్ హాల్‌లో మెగా బ్లడ్ క్యాంపును నిర్వహిస్తున్నామని ఎస్సై శివ రాకేష్ తెలిపారు. గురువారం ఆయన మనుబోలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో మాట్లాడుతూ.. ఎస్పీ డాక్టర్ అజిత, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శివరామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు బ్లడ్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నామన్నారు.