పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
ATP: మండల పరిధిలోని వెంక టాంపల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై మంగళవారం రూరల్ పోలీసులు, అనంతపురం స్పెషల్ పార్టీ పోలీసులు దాడులు నిర్వ హించారు. పేకాడుతున్న 20 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.18,92,040 నగదు, ఒక కారు, 24 సెల్ ఫోన్లు, 17 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై రామవేంద్రప్ప తదితరలు పాల్గొన్నారు.