ముస్లింల సంక్షేమానికి సంక్షేమ కార్యక్రమాలు అమలు
NLG: ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నేడు రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద ముస్లింసోదరులకు మంత్రి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిన్న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో ముస్లింల సంక్షేమానికి రూ.3,500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.