బాల్య స్నేహితుని కుటుంబానికి చేయూత..!

బాల్య స్నేహితుని కుటుంబానికి చేయూత..!

NLG: చిట్యాలకు చెందిన మునుగోటి వెంకన్న ఇటీవల మృతి చెందారు. దీంతో ఆ కుటుంబం వీధిన పడకుండా 2006-07 టెన్త్ బ్యాచ్‌కు చెందిన ZPHS మిత్రులు అండగా నిలిచారు. అందరూ కలిసి రూ.1,23,000 సేకరించి, వెంకన్న కుమార్తె రేణు పేరు మీద 'సుకన్య సమృద్ధి యోజన'లో డిపాజిట్ చేశారు. ఆపదలో స్నేహబంధాన్ని చాటుకున్న మిత్రుల ఉదారతను స్థానికులు కొనియాడారు.