పలమనేరులో నేడు పవర్ కట్
CTR: పలమనేరు అర్బన్, రూరల్ ప్రాంతాల్లో శనివారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. సబ్‌స్టెషన్ మరమ్మతుల కారణంగా సరఫరా నిలిపివేయాల్సి వస్తోందన్నారు. వినియోగదారులు అసౌకర్యాన్ని గమనించి సహకరించాలని కోరారు.