జాతీయ స్థాయి నెట్ బాల్ పోటీలకు జిల్లా విద్యార్థులు
JN: జాతీయ స్థాయి నెట్ బాల్ పోటీలకు పట్టణంలోని సన్ మారియా స్కూల్ విద్యార్థులు ప్రసన్న, సమృద్ధి, వల్లల రిత్విక ఎంపికయ్యారు. ఈనెల 27 నుంచి 29 వరకు UPలో జరగబోయే 38వ జూనియర్ నెట్ బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వారినినెట్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రామస్వామి, కార్యదర్శి వెంకటేశ్వర్లు అభినందించారు.