VIDEO: నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎస్పీ

VIDEO: నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎస్పీ

MBNR: ఎన్నికల పరివర్తన నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ జానకి హెచ్చరించారు. స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కవాతు మైదానంలో పోలీస్ అధికారులు,సిబ్బందికి నిర్వహించిన బ్రీఫింగ్ సమావేశానికి హాజరై మాట్లాడారు. అభ్యర్థులు,రాజకీయ కార్యకర్తల ఒత్తిడి ప్రలోభాలకులోను కాకుండా పూర్తి నిష్పక్షపాతంగా పని చేయాలని సూచించారు.