అప్పాజీపల్లి సర్పంచ్‌గా వెంకటేష్ విజయం
MBNR: బాలానగర్ మండలం అప్పాజీపల్లి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన వెంకటేష్ ఘన విజయం సాధించారు. మూడో విడత ఫలితాల్లో ఆయన సర్పంచ్‌గా ఎన్నికైనట్లు అధికారులు వెల్లడించారు. తనను నమ్మి ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ వెంకటేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.