మువ్వన్నెల జెండాను ఎగురవేసిన డిప్యూటీ స్పీకర్

మువ్వన్నెల జెండాను ఎగురవేసిన డిప్యూటీ స్పీకర్

MHBD: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని డిప్యూటీ స్పీకర్ రాంచంద్రు నాయక్ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలను చదివి వినిపించారు. జిల్లా ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.