ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై పోలీసుల‌కు ఫిర్యాదు

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై పోలీసుల‌కు ఫిర్యాదు

BHNG: ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అధికార దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ యాద‌గిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్ర వెంకటయ్య ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే MLAపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈ మేరకు ఇవాళ యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో పట్ట‌ణ‌ సీఐ భాస్కర్‌‌కు కలిసి ఫిర్యాదు చేశారు.