వంగర పోలీసు స్టేషన్లలో వార్షిక తనిఖీలలు
VZM: వార్షిక తనిఖీల్లో భాగంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టీ ఇవాళ రాజాం, సంతకవిటి, వంగర పోలీసు స్టేషన్లును సందర్శించి, తనిఖీలు నిర్వహించారు. రికార్డులు, సిడి ఫైల్సు, పోలీసు స్టేషను ప్రాంగణంను పరిశీలించి పోలీసు స్టేషను పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేసారు.ఈ వార్షిక తనిఖీల్లో అదనపు ఎస్పీ పి. సౌమ్యలత సిబ్బంది పాల్గొన్నారు.