'ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది'

'ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది'

VZM: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ప్రభుత్వానికి నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్‌ గండ్రేటి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఆయన విజయనగరంలో మాట్లాడుతూ.. సెలూన్‌ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించడం ద్వారా తమపై ఆర్థిక భారాన్ని తగ్గించారని..ఈ సందర్భంగా CM చంద్రబాబు, DCM పవన్‌ కళ్యాణ్‌, MLA అదితి గజపతి రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.