VIDEO: పర్యాటక హబ్‌ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు

KMM: ఉమ్మడి జిల్లాలోని 7 ప్రాంతాల్లో పర్యాటక హబ్‌ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. భద్రాచలంలో ట్రైబల్ మ్యూజియం, మణుగూరు పగిడేరు, అశ్వారావుపేట - గోగులపూడి, జూలూరుపాడు చింతలతండా, ఇల్లెందు - పూబెల్లితో పాటు ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు - గార్లఒడ్డు, పెనుబల్లి పులిగుండాలలో పర్యాటక హబ్‌లను ఏర్పాటు చేయాలని అధికారులు గుర్తించారు.