ఎమ్మెల్యే బాలునాయక్ నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే బాలునాయక్ నేటి పర్యటన వివరాలు

కొండమల్లేపల్లి, పీఏ పల్లి మండలాలలో ఎమ్మెల్యే బాలునాయక్ మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలలో హాజరవుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కొండమల్లేపల్లి, చెన్నారం, గన్యా నాయక్, మెగ్య తండా, ఖేష్య తండా, వర్ధమాన గూడెం చింతకుంట్ల, కొర్ర తండాలలో సీసీ రోడ్లకు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం పీఏ పల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేపట్టనున్నారు.