ఫీజులు చెల్లించాలని పిల్లలపై ఒత్తిడి
NTR: విజయవాడలోని ఓ ప్రముఖ ప్రైవేటు పాఠశాల ఫీజులు చెల్లించాలని పిల్లలపై ఒత్తిడి తెస్తోంది. మొత్తం కడితేనే అనుమతిస్తామని చెప్పింది. ఇప్పటికే 70శాతం చెల్లించామని తల్లిదండ్రులు చెప్పినా వినలేదు. దీంతో పిల్లలను శుక్రవారం నుంచి పరీక్షలు అనుమతించలేదు. దీంట్లో పిల్లలు మనస్తాపంతో ఉన్నారు. ఇలా పిల్లలను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.