అంధకారంలో ఈద్గా రోడ్డు

అంధకారంలో ఈద్గా రోడ్డు

HYD: ఫలక్‌నుమా పరిధిలోని శంషీర్‌గంజ్ ఈద్గా రోడ్డు అంధకారంగా మారింది. కొన్ని రోజులుగా వీధిలైట్లు పనిచేయడం మానేశాయని స్థానికులు చెబుతున్నారు. సిబ్బంది కనీసం మరమ్మతులు చేపట్టడంలేదని చెప్పారు. కనీసం వీధిలైట్లు ఏర్పాటు చేయలేని స్థితిలో GHMC ఉందా అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు స్పందించి నూతన వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరారు.