గుండె పోటుతో టూరిజం ఉద్యోగి మృతి

గుండె పోటుతో టూరిజం ఉద్యోగి మృతి

విశాఖ: బొర్రా పంచాయతీ గేటువలస గ్రామ కాపురస్తుడు సిరగం జయరాం ( 50 ) టూరిజం గైడ్ ఉద్యోగి..సోమవారం ఉదయం గుండె పోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న టూరిజం శాఖ అధికారులు కుటుంబ సభ్యులను పరామర్శించి సహాయం కింద  20 వేల రూపాయలను ఆర్ధిక సహాయాన్ని అందించారు.