సంతమాగులూరులో 108 వాహన సిబ్బంది హర్షం వ్యక్తం

సంతమాగులూరులో 108 వాహన సిబ్బంది హర్షం వ్యక్తం

PLD: సంతమాగులూరు మండలంలోని 108 అంబులెన్స్ సిబ్బంది శుక్రవారం ‘థ్యాంక్యూ సీఎం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ప్రతి ఉద్యోగికి నెలకు రూ. 2000 వేతన పెంపు, అలాగే 5 శాతం, 10 శాతం సర్వీస్ బెనిఫిట్స్ మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.