మూగజీవాల తరలింపుపై కేసు
KDP: ఎర్రగుంట్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి బయటి ప్రాంతాలకు మూగజీవాలను తరలిస్తున్న వారిని పట్టుకుని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ విశ్వనాథరెడ్డి ఆదివారం తెలిపారు. మైదుకూరు నుంచి అనంతపురం పుంగనూరు మూగజీవాలను 2 కంటైనర్లులో తరలిస్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. 82 జంతువులను తరలిస్తుండటంపై నలుగురిపై జంతు హింస నిరోధక చట్టం కింద నమోదు చేశామని చెప్పారు.