'నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తాం'

'నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తాం'

HYD: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచిన ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారని చెప్పారు. నియోజకవర్గం, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనకు అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.