అల్-ఫలాహ్ వర్సిటీకి షోకాజ్ నోటీసులు

అల్-ఫలాహ్ వర్సిటీకి షోకాజ్ నోటీసులు

వర్సిటీకి ఉన్న మైనార్టీ హోదాను ఎందుకు రద్దు చేయకూడదంటూ అల్-ఫలాహ్ వర్సిటీకి జాతీయ మైనార్టీ విద్యా సంస్థల కమిషన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై DEC-4న విచారణ జరుగుతుందని పేర్కొంది. వర్సిటీ కార్యకలాపాలపై పూర్తి స్థాయిని నివేదికను సమర్పించాలని వర్సిటీ రిజిస్ట్రార్‌తో పాటు హర్యానా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసు జారీ చేసినట్లు సమాచారం.