పాక్‌పై భారత్ వ్యూహాత్మక ప్రణాళిక

పాక్‌పై భారత్ వ్యూహాత్మక ప్రణాళిక

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలపై ప్రధాని మోదీ దృష్టి పెట్టారు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచానికి సందేశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పాక్ ఆర్థిక, ఉగ్రవాద మూలాలే టార్గెట్‌గా వ్యూహ రచన చేస్తున్నారు. ఇప్పటికే దౌత్య, వ్యాపార, వాణిజ్య, జలయుద్ధాలకు భారత్ తెరతీసింది. పాక్‌పై సైనిక చర్యకు త్రివిధ దళాధిపతులు సిద్ధమవుతున్నారు.