రాష్ట్ర ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులుగా ఆంజనేయులు

రాష్ట్ర ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులుగా ఆంజనేయులు

RR: రాష్ట్ర ఉపసర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షుడిగా చిన్నమంగళారం ఉప సర్పంచ్ అవిశిపేట ఆంజనేయులు గౌడ్ నియమితులయ్యారు. రాష్ట్ర ఉపసర్పంచ్‌ల ఫోరమ్ వ్యవస్థపాక అధ్యక్షులు అల్లం శ్రీనివాస్ రెడ్డి నియామక పత్రాన్ని అందించారు. ఆంజనేయులు గౌడ్ పది సంవత్సరాలుగా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని, ఆయన పదవికి న్యాయం చేస్తారని అల్లం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.