VIRAL: కూతురు విడాకులు.. పేరెంట్స్ సెలబ్రేట్
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన వినీత అనే యువతి తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో వినీత తల్లిదండ్రులు తమ కూతురి విడాకులను పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఏడేళ్ల వైవాహిక బంధం ముగిసిన సందర్భంగా డప్పు చప్పుళ్లతో డ్యాన్స్ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. 'ఐ లవ్ మై డాటర్' అని రాసి ఉన్న టీషర్టులు ధరించి కూతురికి అండగా నిలిచారు.