'మత్స్యకారులను విస్మరించిన బీఆర్ఎస్'
MBNR: గత బీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారులను విస్మరించి ఆ శాఖను బ్రష్టుపట్టించిందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విమర్శించారు. అడ్డాకుల్ మండలం రాచాల చెరువులో ఆయన చేప పిల్లలను వదిలి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మత్స్యశాఖను పూర్తి ప్రక్షాళన జరిగిందన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి మంత్రి శ్రీహరి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.