VIDEO: ఆ తల్లి పోరాటానికి సలాం!

VIDEO: ఆ తల్లి పోరాటానికి సలాం!

వీపుపై బిడ్డను మోస్తూ, జీవితంలో ముందుకు సాగుతున్న ఓ తల్లికి సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళ తన బిడ్డను వీపుపై తువ్వాలుతో కట్టుకుని, బైక్ నడుపుతూ ప్రయాణిస్తోంది. తన బాధ్యతలను నెరవేరుస్తూ ఆమె చూపిన పట్టుదల, ధైర్యం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది చూసిన నెటిజన్లు.. 'అమ్మ ప్రేమకు పరిమితులు లేవు. ఆ తల్లి పోరాటానికి సలాం' అని కామెంట్స్ చేస్తున్నారు.