నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

కోనసీమ: కే. గంగవరంలోని విద్యుత్తు ఉపకేంద్రంలో సోమవారం వార్షిక మర మ్మతులు నేపథ్యంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఈఈ కే. రత్నాలరావు తెలిపారు. కే. గంగ వరం, తామరపల్లి, సత్యవాడ, కుందూరు గ్రామాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా నిలి పివేస్తున్నట్లు వివరించారు. ప్రజలు సహకరించాలని కోరారు.