VIDEO: ముగిసిన అఖండ హరినామ బ్రహ్మోత్సవాలు

VIDEO: ముగిసిన అఖండ హరినామ బ్రహ్మోత్సవాలు

SRD: కంగ్టి మండలం రాసోల్ గ్రామంలో గత వారం రోజుల నుంచి కొనసాగుతున్న అఖండ హరినామం మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. స్థానిక రామాలయంలో ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు, హరినామ సంకీర్తనలు, నిత్య గాథ పారాయణం, భజనలు చేపట్టారు. చివరి రోజు గ్రామస్తులు ఆనవాయితీ ప్రకారంగా నిండు కలశాలు మంగళ హారతులతో భజనలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు.