VIDEO: డిగ్రీ పరీక్షలు.. ఇద్దరు విద్యార్థులు డిబార్

VIDEO: డిగ్రీ పరీక్షలు.. ఇద్దరు విద్యార్థులు డిబార్

NZB: టీయూ పరిధిలో 30 పరీక్షా కేంద్రాల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. 6,811 మంది విద్యార్థులకు గాను 6,460 మంది హాజరయ్యారు. 349 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. నిజామాబాద్లోని ఓ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయినట్లు వెల్లడించారు.