VIDEO: సీపీఐ ఆందోళన.. నిలిచిన ట్రాఫిక్
KDP: కడప నగరంలోని ఆలంఖాన్ పల్లెలో స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఐ మంగళవారం ఆందోళన చేపట్టింది. రోడ్డుకు అడ్డంగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ.. డ్రైనేజీ, స్మశానానికి దారి వంటి అంశాలను పరిష్కరించాలని కోరుతున్నారు.