రోగులకు ఉచిత వైద్య శిభిరం

ADB: నార్నూరు మండలంలోని భీంపూర్ తండా, నాగల్కొండ గ్రామాల్లో గురువారం CHC వైద్యులు ఉచిత వైద్య శిభిరాన్ని నిర్వహించారు. రోగులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి సంబంధిత మందులను అందజేశారు. వర్షాకాలంలో వ్యాధులతో ఆపమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డా.జితేంద్రారెడ్డి, HEO తులసీదాస్, చరణ్ దాస్, శ్యామల, జవాహర్, గోకుల్ తదితరులున్నారు.