మంత్రి కోమటిరెడ్డికి సీఎం రేవంత్‌ ఫోన్

మంత్రి కోమటిరెడ్డికి సీఎం రేవంత్‌ ఫోన్

NLG: నల్గొండ పట్టణంలో తన నూతన క్యాంపు కార్యాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  ప్రారంభోత్సవం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి  సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చరవాణీలో సరదాగా కాసేపు ఇరువురు ముచ్చటించుకున్నారు. మంత్రి వెంట జిల్లా ఎమ్మెల్యేలు, MLC సత్యం తదితరులు పాల్గోన్నారు.