పోతురాజులతో మంత్రి పొన్నం చిందులు

పోతురాజులతో మంత్రి పొన్నం చిందులు

HYD: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆదివారం జరిగిన ఘటోత్సవాల ఎదుర్కోలు జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోతురాజులతో కలిసి వారు చిందులు వేశారు. భక్తులతో ఆలయ పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.