ఉమ్మడి జిల్లాలో ఉద్యోగం పేరుతో సైబర్ మోసాలు

ఉమ్మడి జిల్లాలో ఉద్యోగం పేరుతో సైబర్ మోసాలు

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు భారీ మోసాలకు పాల్పడుతున్నారు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, రెగ్యులర్ ఉద్యోగం కల్పిస్తామని ఫోన్ చేసి లక్షల రూపాయలు చెల్లించమని డిమాండ్ చేస్తున్నారు. నిన్న NSPTకు చెందిన ఇద్దరు అభ్యర్థులకు ఇలాంటి ఫోన్ కాల్స్ రావడంతో స్థానికంగా కలకలం రేపుతోంది.