ఘనంగా మిస్పా కృపా సన్నిధి వార్షికోత్సవం

ఘనంగా మిస్పా కృపా సన్నిధి వార్షికోత్సవం

PLD: నరసరావుపేటలోని మిస్ప కృపా సన్నిధి వార్షికోత్సవ స్థితికూటిగా కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దైవజనులు సుబ్బారెడ్డి పాల్గొని ప్రభు యేసుక్రీస్తు పుట్టుక, ఆయన రాకడ గురించి జనులకు వివరించారు. ప్రభు యేసు క్రీస్తు మనుషుల పాపాల కోసం సిలువ వేయబడి ప్రాణాలు అర్పించాడని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ డేవిడ్ రాజు పాల్గొన్నారు.