మొక్కజొన్న కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై నిరసన

మొక్కజొన్న కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై నిరసన

KMM: మొక్కజొన్న కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ నేత లింగాల కమల్ రాజు రైతులకు పిలుపునిచ్చారు. కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు సాగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గురువారం ఆవేదన వ్యక్తం చేశారు.