ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
* మీసేవా ధృవపత్రాలు పొందడానికి నోటరైజ్డ్ అఫిడవిట్ అవసరం లేదు: కలెక్టర్ రాజర్షి షా
* జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రత.. పలు ప్రాంతాల్లో 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
* ఆదిలాబాద్ పట్టణంలో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
* బోథ్ మండల కేంద్రంలోని భక్త మార్కండేయ మందిరంలో జరిగే అఖండ జ్యోతి పల్లకి సేవకు తరలిరావాలి: భక్త మండలి