'పిల్లల భవిష్యత్తుకు కుటుంబాలే బలమైన పునాది'
NDL: ఉమ్మడి కుటుంబాలే పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది అని ఇవాళ జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. నంద్యాలలో పోషణ పక్షోత్సవాల కార్యక్రమంలో పాల్గొని పిల్లల పెంపకం, పోషకాహారంపై అవగాహన అవసరమని తెలిపారు. పిల్లలకు తొలి 1000 రోజులు కీలకమని, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.