VIDEO: విద్యుత్ స్తంభాలు వేశారు.. లైట్లు మరిచారు

VIDEO: విద్యుత్ స్తంభాలు వేశారు.. లైట్లు మరిచారు

WGL: నగరంలోని కాశిబుగ్గ వివేకానందకాలనీలో ఇటీవల అధికారులు పలు ప్రాంతాల్లో నూతన కరెంటు స్తంభాలను ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో స్తంభాలకు అధికారులు వీధిలైట్లను అమర్చడం మరిచారని స్థానికులు వాపోతున్నారు. నెల రోజులు కావస్తున్నా లైట్లు ఏర్పాటు చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో ఇబ్బందులకు గురవుతున్నామని, త్వరగా వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.