సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు
NTR: మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉమ్మడి కృష్ణా జిల్లా సమన్వయ సమావేశంలో ఉమ్మడి కృష్ణా జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, కూటమి పార్టీల ముఖ్య నాయకులతో కలిసి జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అభివృద్ధి, కూటమి పార్టీల సమన్వయం గురించి చర్చించారు.