షమీని ఆడించు.. గంభీర్‌కి దాదా సూచన

షమీని ఆడించు.. గంభీర్‌కి దాదా సూచన

తొలి టెస్ట్ ఓటమి అనంతరం టీమిండియా కోచ్ గంభీర్‌కి మాజీ కెప్టెన్ గంగూలీ కీలక సూచన చేశాడు. జట్టులోకి వచ్చేందుకు షమీ అన్ని రకాలుగా అర్హుడని, షమీ-బుమ్రా-సిరాజ్‌ త్రయం టెస్టులు గెలిపిస్తుందని సూచించాడు. కాగా ఆసీస్‌తో 2023 WTC ఫైనల్ తర్వాత షమీ టెస్టుల్లో కనిపించలేదు. ఇటీవల రంజీల్లో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ సెలెక్టర్లు అతని వైపు చూడలేదు.