VIDEO: దేవనకొండలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్‌లు

VIDEO: దేవనకొండలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్‌లు

KRNL: దేవనకొండలో పారిశుద్ధ్య కార్మికులు వేతనాల పెంపు, ప్రతి నెల జీతాలు సమయానికి విడుదల, పని పరిస్థితుల మెరుగుదల వంటి సమస్యలను అధికారులకు వివరించారు. కార్మికుల వినతిని విన్న డిప్యూటీ ఎంపీడీవో గోపాల్, ఇంఛార్జ్ కార్యదర్శి రాముడు వెంటనే స్పందించి సమస్యలు న్యాయమైనవేనని గుర్తించారు. వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.